Header Banner

మెల్బోర్న్‌లో ఘనంగా ఎన్టీఆర్ వజ్రోత్సవం మరియు బాలయ్య బాబు పుట్టినరోజు వేడుకలు! అంబరాన్ని అంటిన సంబరాలు!

  Sat Jun 14, 2025 17:23        U S A

నిన్న సాయంత్రం శ్రీ ద్వారక రెస్టారెంట్ werribbe లో జరిగిన ఎన్టీఆర్ వజరోత్సవ success మీట్, మరియు బాలయ్య బాబు పుట్టినరోజు వేడుక కార్యక్రమంలో ప్రత్యేకంగా శ్రీ నందమూరి రామకృష్ణ గారు, టీడీ జనార్దన్ గారు, టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారు, సిడ్నీ టీడీపీ నాయకులు, adelaide టీడీపీ నాయకులు, న్యూజీలాండ్ టీడీపీ నాయకులు, మెల్బోర్న్ టీడీపీ కమిటీ సభ్యులు మరియు 100 మంది టీడీపీ సభ్యులు మన శ్రీ ద్వారక రెస్టారెంట్ owner భార్గవ్ గారిని, వారు ఎల్లప్పుడు టీడీపీ మెల్బోర్న్ ఈవెంట్స్ కు చేస్తున్న సేవలను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.Dwaraka food items అన్నీ కూడా రుచికరంగా వున్నాయని కొనియాడారు. వారు చేస్తున్న వ్యాపారం లో భార్గవ్ గారు బాగా వృద్ధి చెందాలని నందమూరి రామకృష్ణ గారు కృతజ్ఞతలు, ఆశీర్వాదలు తెలిపారు.

WhatsApp Image 2025-06-14 at 4.48.17 PM (1).jpeg

 

ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!

 

తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...

 

కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!

 

ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!

 

చాంగి ఎయిర్పోర్ట్ లో కలకలం! ఇద్దరు భారతీయ మహిళలు అరెస్ట్!

 

ఏపీ రైతులకు బంపరాఫర్.. 80శాతం రాయితీ, ఐదుగురు కలిసి రూ.2 లక్షలు కడితే చాలు!

 

 విద్యార్థులకు అదిరిపోయే న్యూస్! బస్ పాస్ లు ఉచితం! ఎవరెవరికంటే?

 

 తల్లికి వందనం లిస్ట్ లో మీ పేరు రాలేదా? వెంటనే ఈ పని చేయండి! ఆఖరి తేదీ..

 

మృతుల కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్! ఒక్కొక్కరికి...

 

వాకింగ్ ఎంత సేపు చేయాలి! అతిగా నడిస్తే ఏం జరుగుతుంది?

 

10 నిమిషాల ఆలస్యమే తన ప్రాణాలు కాపాడింది! లక్ అంటే ఇదే మరి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NTRVajrotsavam #BalayyaBirthdayCelebration #TDPMelbourne #NandamuriFansAustralia #BhargavGaruSanmanam #DwarakaRestaurantWerribee #TDPGlobalFamily #TeluguNRIs #JaiBalayya #NandamuriLegacy